the-pari-library-wrapping-up-2024-te

Dec 16, 2024

PARI గ్రంథాలయం: 2024కు ముగింపు

ఈ సంవత్సరం వెలువరించిన, ఆర్కైవ్ చేసిన కొన్ని ఆసక్తికరమైన, ముఖ్యమైన విషయాలను గురించి తిరిగి చూసినప్పుడు, ఎన్నికలు, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం సంబంధిత విషయాలు ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Swadesha Sharma

స్వదేశ శర్మ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో పరిశోధకురాలు, కంటెంట్ ఎడిటర్. ఆమె PARI గ్రంథాలయం కోసం వనరులను సమకూర్చడానికి వాలంటీర్లతో కలిసి పని చేస్తారు.

Editor

PARI Library Team

PARI గ్రంథాలయ బృందానికి చెందిన దీపాంజలి సింగ్, స్వదేశ శర్మ, సిద్ధిత సోనావనేలు ప్రజల రోజువారీ జీవిత వనరుల ఆర్కైవ్‌ను సృష్టించాలనే PARI విధులకు సంబంధించిన పత్రాలను క్యూరేట్ చేస్తారు

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.