కూనో-చిరుతల-కోసం-ఆదివాసుల-స్థానభ్రంశం

Sheopur, Madhya Pradesh

Apr 26, 2022

కూనో: చిరుతల కోసం ఆదివాసుల స్థానభ్రంశం

ఒక ఆఫ్రికా చిరుతపులి కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రం, శివ్‌పుర్ జిల్లా, బాగ్చా గ్రామంలోని సహరియా ఆదివాసులను వారి ఆవాసాల నుండి బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు – ఇది వారి జీవనోపాధికి నష్టం కలిగించే, పర్యావరణానికి హాని చేసే చర్య

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

Y. Krishna Jyothi

కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.