అజయ్ వర్మ అల్లూరి ద్విభాషా రచయిత, అనువాదకులు. ఆయన తన రచనలకు అనేక బహుమతులనూ, అవార్డులనూ పొందారు. అజయ్ ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎమ్.ఎ. (తులనాత్మక సాహిత్యం) చదువుతున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్‌కు కన్నడ భాషా సంపాదకుడిగా కూడా పనిచేస్తున్నారు.