చలామణిలో ఉన్న 86 శాతం నోట్లను ప్రభుత్వం రద్దు చేయడంతో, తన భూమిని అమ్మి అప్పులు తీర్చాలనుకున్నబాలయ్య ప్రయత్నాలు విఫలమయ్యాయి; దాంతో, తెలంగాణలోని ధర్మారం గ్రామానికి చెందిన వర్ద బాలయ్య తన కుటుంబానికి విషం కలిపిన ఆహారాన్ని తినిపించి, తాను ఆత్మహత్య చేసుకున్నారు