ఔరంగాబాద్ జిల్లాలో హీరాబాయి వంటి పేద రైతులు 15.9 శాతం వడ్డీకి ట్రాక్టర్ రుణాలను తీసుకుని అప్పుల ఊబిలో దిగబడిపోయారు. అదే జిల్లాలో పలువురు సంపన్నులు 7 శాతం వడ్డీకే ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కార్ల కొనుగోలుకు ‘కారు’ చవక రుణాలు పొందారు. ఈ రెండు రకాల రుణాలు గ్రామీణ ప్రగతికి చిహ్నాలని విశ్లేషకులు భావించడం పెద్ద విడ్డూరం
పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.