వ్యవసాయ సంక్షోభం ప్రకంపనలు చాలా దూరం వ్యాపించాయి. వడ్రంగులు, కుమ్మరులు, చర్మకారులు ఇంకా ఎందరిపైనో దాని ప్రభావం పడింది. అదే ఆంధ్రప్రదేశ్ లోని నల్గొండ జిల్లాకు చెందిన బంగారు రామాచారిని ఆత్మహత్య చేసుకునేలా చేసింది
పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.
See more stories
Translator
Rahulji Vittapu
రాహుల్‌జీ విత్తపు, ప్రస్తుతం కెరీర్‌లో చిన్న విరామం తీసుకుంటోన్న ఐటి ప్రొఫెషనల్. ప్రయాణాల నుండి పుస్తకాల వరకూ; చిత్రలేఖనం నుండి రాజకీయాల వరకూ అతని ఆసక్తులూ, అభిరుచులూ.