ఈ సంచార తెగకు చెందిన మహిళల చేతిలో పనికిరావని పారేసిన వస్త్రాల పీచు రకరకాల పరిమాణంలో తాళ్ళుగా తయారవుతుంది. వీళ్ళు గుజరాత్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రాత్రి వేళల్లో రైళ్ళలో ప్రయాణాలు చేస్తూ, వ్యర్థంగా పారేసిన పీచును కొంటుంటారు
ఉమేష్ సోలంకి అహ్మదాబాద్‌కు చెందిన ఫోటోగ్రాఫర్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, రచయిత. ఈయన జర్నలిజంలో మాస్టర్స్ చేశారు, సంచార జీవనాన్ని ఇష్టపడతాడు.
See more stories
Editor
PARI Desk
PARI డెస్క్ మా సంపాదకీయ కార్యక్రమానికి నాడీ కేంద్రం. ఈ బృందం దేశవ్యాప్తంగా ఉన్న రిపోర్టర్లు, పరిశోధకులు, ఫోటోగ్రాఫర్లు, చిత్రనిర్మాతలు, అనువాదకులతో కలిసి పని చేస్తుంది. PARI ద్వారా ప్రచురితమైన పాఠ్యం, వీడియో, ఆడియో, పరిశోధన నివేదికల ప్రచురణకు డెస్క్ మద్దతునిస్తుంది, నిర్వహిస్తుంది కూడా.
See more stories
Translator
Ravi Krishna
రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.