రాష్ట్రవ్యాప్తంగా సంవత్సరమంతటా ఏకీకృత శిశు అభివృద్ధి సేవల(ఐసిడిఎస్)లో భాగంగా మొత్తంగా ఆరోగ్య, పోషక, ప్రారంభ అభ్యాస సేవలను అందిస్తున్న రెండు లక్షలమంది మహిళలు, తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పింఛను ఇవ్వాలని, గౌరవ వేతనాలను పెంచాలని నిరసన చేపట్టారు
జ్యోతి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా లో సీనియర్ రిపోర్టర్. ‘మి మరాఠీ’, ‘మహారాష్ట్ర 1’ వంటి వార్తా చానెళ్లలో ఆమె గతంలో పనిచేశారు.
See more stories
Editor
PARI Desk
PARI డెస్క్ మా సంపాదకీయ కార్యక్రమానికి నాడీ కేంద్రం. ఈ బృందం దేశవ్యాప్తంగా ఉన్న రిపోర్టర్లు, పరిశోధకులు, ఫోటోగ్రాఫర్లు, చిత్రనిర్మాతలు, అనువాదకులతో కలిసి పని చేస్తుంది. PARI ద్వారా ప్రచురితమైన పాఠ్యం, వీడియో, ఆడియో, పరిశోధన నివేదికల ప్రచురణకు డెస్క్ మద్దతునిస్తుంది, నిర్వహిస్తుంది కూడా.
See more stories
Translator
Mythri Sudhakar
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎమ్.ఎ. సైకాలజీ చదువుతున్న మైత్రీ సుధాకర్ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. దక్షిణ భారత దళిత స్త్రీవాది అయిన ఆమె భవిష్యత్తులో దౌత్యవేత్తగా స్థిరపడాలనుకుంటున్నారు.