రమ్య ఒక ట్రాన్స్ మహిళ. ఇరులర్ సముదాయంలో వీరిని ‘తిరునంగైలు’ అని పిలుస్తారు. ఈమధ్య కాలంలో తనవంటి ట్రాన్స్ మహిళల పౌర సమాజ, రాజకీయ కార్యాచరణ పెరుగుతోందని, అందుకే త్వరలో తాను పంచాయతీ ఎన్నికలలో పోటీచేయాలని యోచిస్తున్నానని ఆమె తెలిపారు
బెంగుళూరు లో ఉండే స్మిత తూములూరు ఒక డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్. ఆమె గతం లో తమిళ్ నాడు లోని డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లలో నివేదికలు అందించే పని చేశారు.
Editor
Riya Behl
రియా బెహల్ జెండర్, విద్యా సంబంధిత విషయాలపై రచనలు చేసే ఒక మల్టీమీడియా జర్నలిస్ట్. పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI)లో మాజీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అయిన రియా, PARIని తరగతి గదిలోకి తీసుకువెళ్ళడం కోసం విద్యార్థులతోనూ, అధ్యాపకులతోనూ కలిసి పనిచేశారు.
Translator
Y. Krishna Jyothi
కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.