బెంగాల్‌లో, ఆమె భూమిని మళ్లీ ఆమె స్వంతం చేసుకుంటోంది
జనవరి 18 న, మహిళా రైతులు మరియు వ్యవసాయ కూలీల సంఘం అయిన మహిళా కిసాన్ దివాస్, కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసన కోసమేగాక ఇంకా అనేక ఇతర ఆందోళనలను వ్యక్తం చేయడానికి పశ్చిమ బెంగాల్ గ్రామాల నుండి కోల్‌కతాకు వచ్చింది.
స్మితా ఖటోర్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI) భారతీయ భాషల కార్యక్రమం, PARIBhasha ప్రధాన అనువాదాల సంపాదకులు. అనువాదం, భాష, ఆర్కైవ్‌లు ఆమె పనిచేసే రంగాలు. స్త్రీల, కార్మికుల సమస్యలపై ఆమె రచనలు చేస్తారు.
Illustration
Labani Jangi
లావణి జంగి 2020 PARI ఫెలో. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన స్వయం-బోధిత చిత్రకారిణి. ఆమె కొల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో లేబర్ మైగ్రేషన్‌పై పిఎచ్‌డి చేస్తున్నారు.
Translator
Aparna Thota
హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.