ఒక అణు విద్యుత్తు కర్మాగారాన్ని నెలకొల్పేందుకు గానూ, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వేలకొద్దీ గ్రామవాసులు తమ భూమిని, జీవనోపాధిని వదిలి వెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది, అయితే రాష్ట్రం వద్ద ఇదివరకే విద్యుత్తు శక్తి పుష్కలంగా ఉంది, ఈ అదనపు విద్యుత్తు బాగా ఖరీదైనది కూడా
రాహుల్ మాగంటి విజయవాడ కేంద్రస్థానంగా పనిచేసే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మరియు 2017 PARI ఫెలో.
Translator
Sri Raghunath Joshi
శ్రీ రఘునాథ్ జోషి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పట్టా పొందిన తర్వాత తెలుగు భాష మీదున్న మక్కువతో తన కెరీర్ పంథా మార్చుకున్నారు. ప్రస్తుతం, నోయిడాకు చెందిన ఒక లోకలైజేషన్ సంస్థలో తెలుగు-లాంగ్వేజ్ లీడ్‌గా సేవలందిస్తున్నారు. వారిని raghunathtelugu@protonmail.com ఈమెయిల్ అడ్రస్ వద్ద సంప్రదించవచ్చు