ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దులలోని గ్రామాలలో ఉండే ఆదివాసీలు, దళితులు రైలులో వంటచెరకును తీసుకెళ్ళి ఆ దారిలో ఉండే అనేక పట్టణాలకు వెళ్ళి అమ్ముతారు. వేరే ఉపాధులేవీ పెద్దగా లేని వీరు వందా రెండువందల రూపాయల ఆదాయం కోసం ఈ పని చేస్తారు
వి.వి. జ్యోతి హైదరాబాద్కి చెందిన స్వతంత్ర పాత్రికేయురాలు, అనువాదకురాలు. గతంలో ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి పత్రికలలో విలేకరిగా పనిచేశారు. ప్రస్తుతం ప్రజాశక్తి, మలుపు లాంటి సంస్థల పుస్తకాలు అనువాదం చేస్తున్నారు. మానవి, మాతృక మహిళా పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు.