ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని నగరం అమరావతి కోసం ప్రభుత్వం రైతుల నుండి భూమిని సేకరించడంతో, సారవంతమైన భూములు కలిగిన ఈ ప్రాంతపు రైతు కూలీలు జీవనోపాధి కోల్పోయి, దిన కూలీ పనుల కోసం అవస్థపడుతున్నారు.
రాహుల్ మాగంటి విజయవాడ కేంద్రస్థానంగా పనిచేసే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మరియు 2017 PARI ఫెలో.
See more stories
Translator
Sri Raghunath Joshi
శ్రీ రఘునాథ్ జోషి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పట్టా పొందిన తర్వాత తెలుగు భాష మీదున్న మక్కువతో తన కెరీర్ పంథా మార్చుకున్నారు. ప్రస్తుతం, నోయిడాకు చెందిన ఒక లోకలైజేషన్ సంస్థలో తెలుగు-లాంగ్వేజ్ లీడ్‌గా సేవలందిస్తున్నారు. వారిని [email protected] ఈమెయిల్ అడ్రస్ వద్ద సంప్రదించవచ్చు