2023లో PARI ప్రయాణం
గత తొమ్మిది సంవత్సరాలుగా మేం రోజువారీ ప్రజల దైనందిన జీవితాలపై వార్తాకథనాలను నివేదిస్తూ వస్తున్నాం. ఈ ఏడాది మా ప్రయాణాన్ని ఒకసారి అవలోకిద్దాం...



గత తొమ్మిది సంవత్సరాలుగా మేం రోజువారీ ప్రజల దైనందిన జీవితాలపై వార్తాకథనాలను నివేదిస్తూ వస్తున్నాం. ఈ ఏడాది మా ప్రయాణాన్ని ఒకసారి అవలోకిద్దాం...
2023 సంవత్సరంలో ఒక జర్నలిజం ఆర్కైవ్ ఏమేమి కవిత్వాన్నీ పాటలనూ ఎలా తీసుకువచ్చిందో ఇక్కడ ఉంది. ఇతర విషయాలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు మన ప్రపంచాన్నీ జీవితాలనూ రూపొందించిన స్థితిస్థాపకత లయలివి
గత 12 నెలల్లో న్యాయం, హక్కులకు మద్దతునిస్తూ, ప్రామాణికం చేస్తూ వందలాది నివేదికలు, అవలోకనాలు, వేలాది పదాలు గ్రంథాలయంలో నిక్షిప్తం అయ్యాయి
చారిత్రాత్మక గ్రంథాలయాల నుండి పునరుత్పాదక శక్తి వరకూ, డోక్రా కళ నుండి ఆల్ఫోన్సో మామిడి రైతుల వరకు మేం మా గ్యాలరీ విభాగానికి విభిన్న రకాల చిత్రాలను జోడించాం. మేం ఎంపిక చేసిన కొన్ని ఉత్తమ చిత్రాలను చూడండి!
14 భారతీయ భాషలలో – తరచుగా ఏకకాలంలో – PARI కథనాలు ప్రచురించబడటం జర్నలిజానికి బహుభాషా వేదికగా ఈ వెబ్‌సైట్‌కి ఉన్న విశిష్ట స్థానానికి నిదర్శనం. కానీ అది మొత్తం కథలో కొద్ది భాగం మాత్రమే... PARIభాష గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి
అనువాదం: సుధామయి సత్తెనపల్లి
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/pari-in-2023-te