విధి నిర్వహణలో
విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ దామినిపై ఆమె పై అధికారితో సహా ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసిననప్పుడు, ఒక మోసపూరిత వ్యవస్థను ఆమె ఎదుర్కొన్నారు. న్యాయం కోసం ఆమె సాగిస్తోన్న పోరాట కథ ఇది



విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ దామినిపై ఆమె పై అధికారితో సహా ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసిననప్పుడు, ఒక మోసపూరిత వ్యవస్థను ఆమె ఎదుర్కొన్నారు. న్యాయం కోసం ఆమె సాగిస్తోన్న పోరాట కథ ఇది
మానవ అక్రమ రవాణా బాధితురాలైన కజ్రీ, గత 10 సంవత్సరాల తన జీవిత శకలాలను ఒక చోటకు పేర్చింది. ఆమె తండ్రి సహాయం కోసం న్యాయవాదులు, పోలీసులు, న్యాయస్థానాలను అర్థించినా గానీ, అదంతా అరణ్యరోదనే అయింది
సెప్టెంబర్ 12, 2024 | జిజ్ఞాస మిశ్రా
లైంగిక, జెండర్ ఆధారిత హింసలు తరచుగా బంధువుల నుంచి, తెలిసిన వ్యక్తుల నుంచే ఎదురవుతాయి. చివరకు దిల్లీలోని వ్యభిచార గృహాలకు ‘పారిపోయిన’ అసోమ్ యువతి కోమల్ విషయంలో కూడా అదే జరిగింది. తన జీవితంలో రెండవసారి రక్షించబడిన ఆమెను పోలీసులు తనపై అత్యాచారం చేసినవాడుగా ఆమె ఆరోపించిన అతను నివసించే ఇంటికే తిరిగి పంపిస్తున్నారు
లైంగిక, జెండర్ ఆధారిత హింస ఎన్నో రూపాలలో వ్యక్తంకావచ్చు. కుటుంబ పరమైన వ్యతిరేకత మొదలుకొని అంతేలేని వైద్య-చట్ట పరమైన సాచివేత వరకు, సుమిత్ తన జెండర్ గుర్తింపును తిరిగి పొందేందుకు అమిత కష్టతరమైన ప్రయాణాన్ని సాగించాడు; అతనింకా ఎంతో ప్రయాణాన్ని సాగించవలసే ఉంది
కుశల్గఢ్ తహసీల్లో, తన పరిస్థితికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించినప్పుడు,19 ఏళ్ళ దియా అనే భిల్ ఆదివాసీపై సామూహిక అత్యాచారం జరిగింది. అంతకుముందు ఆమెను కిడ్నాప్ చేసి, బందీగా ఉంచి, పని చేయించుకొని, హింసించి, వదిలేశారు. ఆమెకు జరిగినట్టే, పెళ్ళి ముసుగులో ఆమెలాంటి ఎందరో యువతులను అక్రమ రవాణా చేస్తున్నారు
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/PARI-series-on-sexual-and-gender-based-violence-(SGBV)-te