sumits-journey-to-meet-himself-te

Rohtak, Haryana

Apr 09, 2024

తనను తాను కలుసుకునేందుకు సుమిత్ చేసిన ప్రయాణం

లైంగిక, జెండర్ ఆధారిత హింస ఎన్నో రూపాలలో వ్యక్తంకావచ్చు. కుటుంబ పరమైన వ్యతిరేకత మొదలుకొని అంతేలేని వైద్య-చట్ట పరమైన సాచివేత వరకు, సుమిత్ తన జెండర్ గుర్తింపును తిరిగి పొందేందుకు అమిత కష్టతరమైన ప్రయాణాన్ని సాగించాడు; అతనింకా ఎంతో ప్రయాణాన్ని సాగించవలసే ఉంది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ekta Sonawane

ఏక్తా సోనావనే ఒక స్వతంత్ర పాత్రికేయురాలు. ఆమె కులం, వర్గం, జెండర్ విషయాల గురించి రాయటంతో పాటు నివేదిస్తారు కూడా.

Editor

Pallavi Prasad

పల్లవి ప్రసాద్ ముంబైకి చెందిన ఒక స్వతంత్ర పాత్రికేయురాలు. యంగ్ ఇండియా ఫెలో అయిన ఈమె లేడీ శ్రీరామ్ కళాశాల నుండి ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలు. ఆమె జెండర్, సంస్కృతి, ఆరోగ్యం గురించి రచనలు చేస్తుంటారు.

Series Editor

Anubha Bhonsle

2015 PARI ఫెలో అయిన అనుభా భోంస్లే, స్వతంత్ర జర్నలిస్ట్, ICFJ నైట్ ఫెలో మరియు 'మదర్, వేర్ ఈజ్ మై కంట్రీ?' అన్న శీర్షిక తో మణిపూర్ యొక్క సమస్యాత్మక చరిత్ర మరియు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల ప్రభావం గురించి రాసిన పుస్తక రచయిత.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.