in-the-line-of-duty-te

-, Maharashtra

Oct 23, 2024

విధి నిర్వహణలో

విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ దామినిపై ఆమె పై అధికారితో సహా ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసిననప్పుడు, ఒక మోసపూరిత వ్యవస్థను ఆమె ఎదుర్కొన్నారు. న్యాయం కోసం ఆమె సాగిస్తోన్న పోరాట కథ ఇది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jyoti

జ్యోతి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా లో సీనియర్ రిపోర్టర్. ‘మి మరాఠీ’, ‘మహారాష్ట్ర 1’ వంటి వార్తా చానెళ్లలో ఆమె గతంలో పనిచేశారు.

Editor

Pallavi Prasad

పల్లవి ప్రసాద్ ముంబైకి చెందిన ఒక స్వతంత్ర పాత్రికేయురాలు. యంగ్ ఇండియా ఫెలో అయిన ఈమె లేడీ శ్రీరామ్ కళాశాల నుండి ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలు. ఆమె జెండర్, సంస్కృతి, ఆరోగ్యం గురించి రచనలు చేస్తుంటారు.

Series Editor

Anubha Bhonsle

2015 PARI ఫెలో అయిన అనుభా భోంస్లే, స్వతంత్ర జర్నలిస్ట్, ICFJ నైట్ ఫెలో మరియు 'మదర్, వేర్ ఈజ్ మై కంట్రీ?' అన్న శీర్షిక తో మణిపూర్ యొక్క సమస్యాత్మక చరిత్ర మరియు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల ప్రభావం గురించి రాసిన పుస్తక రచయిత.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.