farmers-in-the-capital-demands-unfulfilled-te

New Delhi, Delhi

Mar 29, 2024

రాజధానిలో రైతులు: నెరవేరని డిమాండ్లు

మార్చి 14, 2024న దిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్‌కు వేలాదిమంది రైతులు, శ్రామికులు తరలివచ్చారు. రైతులందరికీ, మరీ ముఖ్యంగా మహిళలకు, వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాలు స్థిరంగానూ, సమానంగానూ ఉండేలా చేస్తానని కేంద్ర ప్రభుత్వం చేసిన అనేక వాగ్దానాలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Editor

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Author

Namita Waikar

నమితా వైకర్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో రచయిత, అనువాదకురాలు, మేనేజింగ్ ఎడిటర్. ఈమె, 2018లో ప్రచురించబడిన 'ది లాంగ్ మార్చ్' నవల రచయిత.

Photographs

Ritayan Mukherjee

రీతాయన్ ముఖర్జీ, కోల్‌కతాలోనివసించే ఫొటోగ్రాఫర్, 2016 PARI ఫెలో. టిబెట్ పీఠభూమిలో నివసించే సంచార పశుపోషక జాతుల జీవితాలను డాక్యుమెంట్ చేసే దీర్ఘకాలిక ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.