సందిగ్ధావస్థలో ఉన్న ఒక కవి ఇలా రాశారు: తాను బలవంతంగా వలస వెళ్ళవలసి వచ్చిన నగరపు అంచులలో ఊపిరాడని తన ఉనికిని కొనసాగించాలా, లేక తన గ్రామానికి తిరిగి వెళ్ళాలా? పంచమహాలీ భీలీలో రాసిన ఒక కవిత
గుజరాత్‌లోని దాహోద్‌లో నివాసముండే వజేసింగ్ పార్గీ పంచమహాలీ భీలీ, గుజరాతీ భాషలలో రాసే కవి. ఆయన "ఝాకా నా మోతీ", "ఆగియానూ అజవాళు" అనే రెండు కవితా సంకలనాలను ప్రచురించారు. నవజీవన్ ప్రెస్‌లో ఒక దశాబ్దానికి పైగా ప్రూఫ్ రీడర్‌గా పనిచేశారు.
Illustration
Labani Jangi
లావణి జంగి 2020 PARI ఫెలో. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన స్వయం-బోధిత చిత్రకారిణి. ఆమె కొల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో లేబర్ మైగ్రేషన్‌పై పిఎచ్‌డి చేస్తున్నారు.
Translator
Niharika Rao Kamalam
నిహారికా రావ్ కమలం డిల్లీ విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వరా కళాశాలలో బి.ఎ. పొలిటికల్ సైన్స్ చదువుతోన్న విద్యార్థిని.
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.