సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని మిరపచేలల్లో పనిచేయడానికి గుంపులుగుంపులుగా కూలీలు - వారిలో ఎక్కువమంది పిల్లలు - వస్తారు. కూలిగా డబ్బుకు బదులు మిరపకాయలను వాళ్ళు తమ ఇళ్ళకు తీసుకువెళ్తారు
పురుషోత్తం ఠాకూర్ 2015 PARI ఫెలో. ఈయన జర్నలిస్ట్, డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత. ప్రస్తుతం అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నారు. సామాజిక మార్పు కోసం కథలు రాస్తున్నారు
Translator
Rahulji Vittapu
రాహుల్‌జీ విత్తపు, ప్రస్తుతం కెరీర్‌లో చిన్న విరామం తీసుకుంటోన్న ఐటి ప్రొఫెషనల్. ప్రయాణాల నుండి పుస్తకాల వరకూ; చిత్రలేఖనం నుండి రాజకీయాల వరకూ అతని ఆసక్తులూ, అభిరుచులూ.