saraikela-chhaus-soul-is-in-its-masks-te

Seraikela-Kharsawan, Jharkhand

Oct 08, 2024

‘సరాయకేలా ఛావ్ ఆత్మ దాని మారుముఖాలలోనే ఉంది’

మూడవ తరం నైపుణ్యకళాకారుడైన దిలీప్ పట్నాయక్, ఒకే ఛావ్ ప్రదర్శనకు అవసరమైన అనేక మారుముఖాలను రూపొందించగల అతి కొద్దిమంది కళాకారులలో ఒకరు. వివిధ భావోద్వేగాలను వర్ణించే ఈ మారుముఖాలు ఝార్ఖండ్‌లోని ఛావ్ నృత్య రూపంలో విడదీయలేని అంతర్భాగం

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ashwini Kumar Shukla

అశ్విని కుమార్ శుక్లా ఝార్కండ్ రాష్ట్రం, పలామూలోని మహుగావాన్ గ్రామానికి చెందినవారు. ఆయన దిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నుంచి పట్టభద్రులయ్యారు (2018-2019). ఆయన 2023 PARI-MMF ఫెలో.

Editor

PARI Desk

PARI డెస్క్ మా సంపాదకీయ కార్యక్రమానికి నాడీ కేంద్రం. ఈ బృందం దేశవ్యాప్తంగా ఉన్న రిపోర్టర్‌లు, పరిశోధకులు, ఫోటోగ్రాఫర్‌లు, చిత్రనిర్మాతలు, అనువాదకులతో కలిసి పని చేస్తుంది. PARI ద్వారా ప్రచురితమైన పాఠ్యం, వీడియో, ఆడియో, పరిశోధన నివేదికల ప్రచురణకు డెస్క్ మద్దతునిస్తుంది, నిర్వహిస్తుంది కూడా.

Translator

Ravi Krishna

రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.