a-neglected-village-boycotts-elections-te

Amravati, Maharashtra

Apr 26, 2024

ఎన్నికలను బహిష్కరిస్తోన్న ఒక గ్రామం

మహారాష్ట్ర, అమరావతి జిల్లాలోని ఖడిమాల్ గ్రామానికి విద్యుత్, నీటి సౌకర్యాలు అసలే లేవు. రాజకీయనాయకులు ప్రతి ఐదేళ్ళకొకసారి వచ్చి అబద్ధపు వాగ్దానాలు చేసి మాయమవుతుంటారని గ్రామస్థులు చెప్పారు. దాంతో వాళ్ళు 2024 సార్వత్రిక ఎన్నికలలో వోటు వేయకూడదని సమష్టిగా నిర్ణయించుకున్నారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Student Reporter

Swara Garge

స్వర గార్గే 2023 PARI ఇంటర్న్, పుణేలోని SIMC నుండి చివరి సంవత్సరం మాస్టర్స్ విద్యార్థిని. ఆమె గ్రామీణ సమస్యలు, సంస్కృతి, ఆర్థిక విషయాలపై ఆసక్తి ఉన్న దృశ్య కథకురాలు.

Student Reporter

Prakhar Dobhal

ప్రఖార్ గ్రామీణ భారతదేశాన్ని డాక్యుమెంట్ చేసే స్వతంత్ర పాత్రికేయులు, చిత్ర నిర్మాత. ఆయన సాంస్కృతిక
వారసత్వం, దైనందిన జీవితాలు, సవాళ్ళపై కేంద్రీకరించి పనిచేస్తారు.

Editor

Sarbajaya Bhattacharya

సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.