అసోంలోని దరంగ్ జిల్లాలో అధిక వర్షాల కారణంగా బ్రహ్మపుత్రా నదికి ఉపనది అయిన ననోయ్ కట్టలు తెంచుకొని ప్రవహించింది. నది నీరు ఇళ్లలోకి ప్రవేశించటంతో, కొత్తగా నాట్లు వేసిన పొలాలు మునిగిపోయాయి, చేపల చెరువులన్నీ ఖాళీ అయిపోయాయి
వాహిదుర్ రెహమాన్ అసోంలోని గువాహటీకి చెందిన స్వతంత్ర రిపోర్టర్.
Author
Pankaj Das
పంకజ్ దాస్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో అస్సామీ అనువాద సంపాదకుడు. గువాహటీకి చెందిన ఈయన స్థానికీకరణ నిపుణుడు, UNICEFతో కలిసి పని చేస్తున్నారు. idiomabridge.blogspot.com లో పదాలతో ఆడుకోవడాన్ని ఇష్టపడతారు.
Photographs

Editor
Priti David
ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.