కుని తమలియాతో పాటు ఇంకొందరు కార్మికులు, లాక్డౌన్ రోజుల్లో కూడా తెలంగాణ, సంగారెడ్డి జిల్లాలోని ఇటుకబట్టీల్లో కష్టపడి పనిచేస్తూనే ఉన్నారు. ఐతే కోవిడ్ గురించిన భయాల వల్ల, పిల్లల జాగ్రత్తకోసం వాళ్ళు ఒరిస్సాకి తిరిగి వెళ్ళాలని శ్రామిక్ ఎక్స్ప్రెస్ రైలెక్కడానికి ఎదురుచూస్తున్నారు
వర్ష భార్గవి కార్మికుల, పిల్లల హక్కుల ఉద్యమకారిణి. ఆవిడ తెలంగాణలో లింగ అవగాహన శిక్షణని నిర్వహిస్తున్నారు.
Translator
B. Swathi Kumari
అనువాదకురాలు: బి. స్వాతికుమారి వృత్తిరిత్యా ఛార్టర్డ్ ఎకౌంటంట్. ప్రస్తుతం రిషివాలీ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నారు. ఆవిడ కవయిత్రి, అనువాదకురాలు, vaakili.com వెబ్ పత్రికకి సహ సంపాదకురాలు. ఆమెని swathikumari@gmail.com మెయిల్ ఐడీ ద్వారా సంప్రదించవచ్చు.