గఢ్‌వాల్‌లో-గొర్రెల-కాపరుల-ప్రమాదభరిత-జీవితం

Uttarkashi, Uttarakhand

Jul 21, 2022

గఢ్‌వాల్‌లో గొర్రెల కాపరుల ప్రమాదభరిత జీవితం

హిమాలయాలలోని ఈ ప్రాంతంలో, గొర్రెల కాపరులు తమ గొర్రెలనూ మేకలనూ మేపడానికి గడ్డకట్టే చలి, తేమతో కూడిన వాతావరణంతో పోరాడవలసి ఉంటుంది..ఏడాదికి తొమ్మిది నెలలపాటు వారి నివాసస్థానంగా ఉండే ఈ గంగోత్రి శ్రేణిలోని అడవి జంతువుల బారినుండి కూడా వారు తమ మందలను రక్షించుకుంటారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.