in-chinchpur-dhage-the-river-took-it-all-te

Dharashiv (formerly Osmanabad), Maharashtra

Oct 21, 2025

చించ్‌పూర్ ఢగేలో: సమస్తాన్నీ ముంచెత్తిన నది

తరచుగా కరవు పరిస్థితులకు, నీటి కొరతకు పేరుగాంచిన మరాఠ్వాడా ప్రాంతంలో ఈ సంవత్సరం అత్యధికంగా, రికార్డుల్ని బద్దలు కొట్టే వర్షపాతం నమోదవుతోంది. పంటలు, పశువులు, ఇళ్ళు, జీవనాధారాలు పతనం అంచున కొట్టుమిట్టాడుతున్నాయి

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Medha Kale

తుళజాపూర్‌లో నివాసముండే మేధా కాళే మహిళలు, ఆరోగ్య రంగాలలో పనిచేస్తారు. అనుభవమున్న అనువాదకురాలైన ఆమె, అప్పుడప్పుడూ ఉపాధ్యాయురాలిగా కూదా పని చేస్తుంటారు.

Author

Sampat Kale

డాక్టర్ సంపత్ కాళే తుళజాపూర్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో సోషియాలజీ, గ్రామీణాభివృద్ధి, సహజ వనరుల పాలనను బోధిస్తున్నారు. ఆయన గత రెండు దశాబ్దాలుగా కరవు, నీరు, సామాజిక న్యాయం, స్థిరమైన అభివృద్ధి రంగాలలో పనిచేస్తున్నారు.

Editor

Namita Waikar

రచయిత, అనువాదకురాలైన నమితా వైకర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్. 2018లో ప్రచురితమైన 'ది లాంగ్ మార్చ్' అనే నవలను రాశారు.

Photo Editor

Binaifer Bharucha

బినయ్‌ఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Translator

Srinivas Bandaa

ఢిల్లీ ఎన్‌సిఆర్ నివాసి అయిన శ్రీనివాస్ బందా ఒక రచయిత, ఫ్రీలాన్స్ వాయిస్ ఆర్టిస్ట్, అనువాదకులు. గతంలో భారత సైన్యంలో సేవలందించిన ఆయన, ప్రైవేట్ రంగంలో కూడా పనిచేశారు. ఆయన రచించిన ‘సోల్జర్ చెప్పిన కథలు’ కథా సంకలనం ఈ మధ్యనే విడుదలయింది.