దేశవ్యాప్తంగా వేసవి ఎండలు ముదురుతున్న కొద్దీ నీటి లభ్యతపై భయాందోళనలు నెలకొంటున్నాయి. మార్చి 22, ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా PARI స్వచ్ఛమైన తాగునీటిని పొందడంలో ఉన్న అనేక అసమానతల గురించి, అన్యాయాల గురించి నివేదిస్తోంది. ఇది ప్రాథమిక హక్కే అయినప్పటికీ, అందరికీ మాత్రం కాదు
సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.
Editors
Priti David
ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.
Photo Editor
Binaifer Bharucha
బినైఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.