మజీదాఁ, కర్సైద్‌లు అత్యంత నైపుణ్యం కలిగిన, చేతితో నేసే రగ్గులకు ప్రసిద్ధి చెందారు, దీని వల్ల వాళ్ళకు కొంత ఆదాయమూ లభిస్తోంది. వాళ్ళ కీర్తి పంజాబ్‌లోని బఠిండా జిల్లాలో ఉన్న స్వగ్రామాన్ని దాటి విస్తరించింది, అదే ఆ వయసుమళ్ళిన మహిళలు తమ కళను కొనసాగించేలా ప్రేరేపిస్తోంది
ఢిల్లీలో నివసిస్తున్న సంస్కృత తల్వార్ ఒక స్వతంత్ర పాత్రికేయురాలు. ఆమె జెండర్ సమస్యల పై రాస్తారు.
Editor
Vishaka George
విశాఖ జార్జ్ PARIలో సీనియర్ సంపాదకురాలు.ఆమె జీవనోపాధుల, పర్యావరణ సమస్యలపై నివేదిస్తారు. PARI సోషల్ మీడియా కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తారు. PARI కథనాలను తరగతి గదుల్లోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి, విద్యార్థులు తమ చుట్టూ ఉన్న సమస్యలను డాక్యుమెంట్ చేసేలా చూసేందుకు ఎడ్యుకేషన్ టీమ్‌లో పనిచేస్తున్నారు.
Translator
Ravi Krishna
రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.