keralas-puppeteers-extend-their-art-te

Palakkad, Kerala

Jan 25, 2024

తమ కళను విస్తరించిన కేరళ తోలుబొమ్మలాట కళాకారులు

ఆధునిక ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి గత రెండు దశాబ్దాలలో తోల్‌పావకూత్తు తోలుబొమ్మలాట అనేక విధాలుగా విస్తరించింది. ఇన్ని సంవత్సరాలుగా ఈ కళారూపం ఎటువంటి రూపాలను తీసుకుందో ప్రదర్శించే వీడియో డాక్యుమెంటరీ ఇది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sangeeth Sankar

సంగీత్ శంకర్ ఐడిసి స్కూల్ ఆఫ్ డిజైన్‌లో పరిశోధక విద్యార్థి. అతని మానవజాతిశాస్త్ర పరిశోధన, కేరళ తోలుబొమ్మలాటలో పరివర్తనను పరిశీలిస్తుంది. సంగీత్ 2022లో MMF-PARI ఫెలోషిప్‌ను అందుకున్నారు.

Text Editor

Archana Shukla

అర్చన శుక్లా పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కంటెంట్ ఎడిటర్‌గానూ, ప్రచురణల బృందంలోనూ పని చేస్తున్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.