atreyapurams-delicate-rice-paper-sweet-te

Dr. B. R. Ambedkar Konaseema, Andhra Pradesh

Jan 27, 2024

ఆత్రేయపురంలో పూతరేకులు చుట్టే సున్నితమైన కళ

ఆత్రేయపురం పూతరేకులు గతేడాది జిఐ (జియోగ్రాఫికల్ ఇండికేటర్ - భౌగోళిక సూచిక)ను పొందాయి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే పలుచని బియ్యపు రేకుతో చుట్టిన ఈ మిఠాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీపి గురుతు. పెళుసుగా, పారదర్శకంగా, కాగితంలా కనిపించే పలుచని బియ్యపురేకును తయారుచేయడానికి ఎంతో నైపుణ్యం అవసరమైన ఈ పనిని ఎక్కువగా మహిళలే చేస్తారు. కానీ వీటి ద్వారా వచ్చే ఆదాయం మాత్రం అంత తీపిగా ఏమీ ఉండదని ఈ మహిళలు అంటున్నారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Amrutha Kosuru

అమృత కోసూరు విశాఖపట్నంలో ఫ్రీలాన్స్ జర్నలిస్టు. చెన్నైలోని ఆసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లో గ్రాడ్యుయేట్.

Editor

PARI Desk

PARI డెస్క్ మా సంపాదకీయ కార్యక్రమానికి నాడీ కేంద్రం. ఈ బృందం దేశవ్యాప్తంగా ఉన్న రిపోర్టర్‌లు, పరిశోధకులు, ఫోటోగ్రాఫర్‌లు, చిత్రనిర్మాతలు, అనువాదకులతో కలిసి పని చేస్తుంది. PARI ద్వారా ప్రచురితమైన పాఠ్యం, వీడియో, ఆడియో, పరిశోధన నివేదికల ప్రచురణకు డెస్క్ మద్దతునిస్తుంది, నిర్వహిస్తుంది కూడా.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.