వైకల్యం గల పిల్లల విద్యా వికాసానికి అవరోధంగా నిలిచిన లాక్ డౌన్
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాకు చెందిన రైతు కుటుంబాల్లో బౌద్ధిక(intellectual) వైకల్యం గల పిల్లలకు ఆన్‌లైన్ తరగతుల సదుపాయం లేకపోవడంతో పిల్లల స్థితి దయనీయంగా మారింది. దీనితో తల్లిదండ్రులలో ఆందోళన పెరగసాగింది.