జోర్‌హాట్‌లో నివసించే ఈ యువకుడు ఝూమూర్ పాటలను పాడతాడు - ఈ పాటలు తూర్పు భారతదేశంలోని అనేక రాష్ట్రాలలోని జానపద కళారూపానికి చెందినవి. అతను పాడే పాటలు అస్సామ్‌లోని తేయాకు తోటల సమూహాలలో తరతరాలుగా అభివృద్ధి చెందినవి
అస్సాం రాష్ట్రమ్ లో జోర్హాట్ జిల్లా లో ఉండే హిమాన్షు చుతియా సైకియా ఒక స్వతంత్ర డాక్యుమెంటరీ ఫిలిం మేకర్, సంగీతకారుడు, ఛాయాచిత్రగ్రహకుడు, విద్యార్థి నాయకుడు. అతను 2021లో PARI ఫెలో.
Translator
Aparna Thota
హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.