నగర రైతులా? అవును, దేశ రాజధానిలో యమునా నది పారే ప్రాంతాల్లో తరచూ వరదలు, మైదానాల విధ్వంసం; తీవ్రంగా పెరిగిపోయిన నగర వాతావరణ కాలుష్యం, ఆ ప్రాంతాల్లోని నివాసితులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, తద్వారా వారి జీవనోపాధి మార్గాలు నాశనమవుతున్నాయి
షాలినీ సింగ్ PARIని ప్రచురించే కౌంటర్ మీడియా ట్రస్ట్ వ్యవస్థాపక ధర్మకర్త. దిల్లీకి చెందిన జర్నలిస్ట్ అయిన ఈమె పర్యావరణం, జెండర్, సంస్కృతిపై రాస్తారు. జర్నలిజంలో హార్వర్డ్ యూనివర్సిటీ 2017-2018 నీమన్ ఫెలో.
Translator
Suresh Veluguri
సురేశ్ వెలుగూరి - భారతదేశపు తొలితరం టెక్నికల్ రైటర్లలో ఒకరు. సీనియర్ జర్నలిస్టు. భాషా సేవలు అందించే `విఎమ్ఆర్‌జి ఇంటర్నేషనల్` సంస్థను నిర్వహిస్తున్నారు.
Editor
P. Sainath
పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.
Series Editors

Sharmila Joshi
షర్మిలా జోషి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రచయిత, అప్పుడప్పుడూ ఉపాధ్యాయురాలు కూడా.