మరట్వాడాలో తమ కాళ్ళ మీద తాము నిలబడి జీవనం సాగించే అజూబి లడఫ్, జెహెదబి సయెద్ వంటి మహిళలు జీవిక కోసం నానా తంటాలూ పడుతున్నారు. సామాజిక వేర్పాటుతో పాటు కరోనా మహమ్మారి, వివక్ష వారి సంపాదనను కఠినతరం చేశాయి.
ఇరా దేవుల్గవోంకర్ 2020 లో పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఇంటర్న్. పూణేలోని సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సు చేస్తోంది. ప్రస్తుతం ద్వితీయ సంవత్సర విద్యార్థి.
Translator
N.N. Srinivasa Rao
ఎన్.ఎన్. శ్రీనివాస రావు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్టు, అనువాదకుడు.