ప్రతి ఏడాది ఆరునెలల పాటు, తమిళనాడు తూత్తుకుడి జిల్లాలో ఉప్పుమడుల కార్మికులు, మండుటెండలో, అసౌకర్యంగా ఉండే పని ప్రదేశంలో, అతి తక్కువ వేతనాలతో మనమంతా వంటగదిలో ముఖ్యమైన దినుసుగా వాడే ఉప్పుని పండిస్తారు
అపర్ణ కార్తికేయన్ స్వాతంత్య్ర పాత్రికేయులు, రచయిత, PARI సీనియర్ ఫెలో. ఆమె తమిళనాడులో మరుగయిపోతున్న జీవనోపాధుల గురించి, ‘నైన్ రూపీస్ ఎన్ అవర్’ అనే నాన్ ఫిక్షన్ పుస్తకం రాశారు. ఆమె పిల్లల కోసం ఐదు పుస్తకాలు రాశారు. అపర్ణ ఆమె కుటుంబంతో పాటుగా తన పెంపుడు కుక్కలతో కలిసి చెన్నైలో ఉంటారు.
Photos and Video
M. Palani Kumar
ఎమ్. పళని కుమార్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో స్టాఫ్ ఫోటోగ్రాఫర్. శ్రామికవర్గ మహిళల జీవితాలనూ, అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలనూ డాక్యుమెంట్ చేయడంలో ఆయనకు ఆసక్తి ఉంది.
యాంప్లిఫై గ్రాంట్‌ను 2021లోనూ, సమ్యక్ దృష్టి, ఫోటో సౌత్ ఏసియా గ్రాంట్‌ను 2020లోనూ పళని అందుకున్నారు. ఆయన 2022లో మొదటి దయానితా సింగ్-PARI డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ అవార్డును అందుకున్నారు. తమిళనాడులో అమలులో ఉన్న మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతిని బహిర్గతం చేసిన 'కక్కూస్' (మరుగుదొడ్డి) అనే తమిళ భాషా డాక్యుమెంటరీ చిత్రానికి పళని సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేశారు.
Translator
Aparna Thota
హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.