ఉత్తరప్రదేశ్‌లో: ‘మేము హాస్పిటల్ బెడ్ కోసం వెతుకుతూనే ఉన్నాము’
కోవిడ్ -19 వలన ఆమె భర్త మరణించిన ఒక సంవత్సరం తర్వాత కూడా, ఉత్తరప్రదేశ్‌లోని అనితా సింగ్‌పై ఆ మహమ్మారి భారం ఎక్కువగానే ఉంది. ప్రజారోగ్య సంరక్షణ సంక్షోభం, ఆమె లాంటి చాలామందిని మరింత పేదవారిగా మార్చి, అప్పులపాలు చేసింది