నీలగిరుల్లో-స్త్రీల-చేతుల్లో-మురిసిన-కుమ్మరి-చక్రం

The Nilgiris district, Tamil Nadu

May 16, 2021

నీలగిరుల్లో స్త్రీల చేతుల్లో మురిసిన కుమ్మరి చక్రం

తమిళనాడులో నీలగిరి కోట తెగలో కేవలం స్త్రీలు మాత్రమే కుమ్మరి విద్యను పోషిస్తారు. ఆ కళకు మతంతో ఉన్న బలమైన మూలాలు దాన్నింకా సజీవంగా ఉంచుతున్నాయి. ఆ కళకు వాణిజ్య రంగులు అద్దే ప్రయత్నాల పై, సాంపద్రాయ ఉత్పత్తులలో మార్పులు తీసుకొచ్చే ప్రతిపాదనలపై చర్చ జరుగుతూనే వుంది.

Translator

Ruby

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

Ruby