ఒకప్పుడు తాగునీటికి, నీటిపారుదల వ్యవస్థకి జలవనరుగా ఉన్న సత్లజ్‌లోకి బుడ్డా నాలా ద్వారా ప్రవహిస్తోన్న కాలుష్యంపై దృష్టి సారించాలని లుధియాణాలో నిర్వహించిన ‘కాళే పాణీ దా మోర్చా’కు తరలివచ్చిన వేలాదిమంది ప్రజలు డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతపై తమ నిరసనను కూడా వ్యక్తం చేశారు
Arshdeep Arshi is an independent journalist and translator based in Chandigarh and has worked with News18 Punjab and Hindustan Times. She has an M Phil in English literature from Punjabi University, Patiala.
See more stories
Editor
Priti David
ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.
See more stories
Translator
Y. Krishna Jyothi
కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.