గీతాక్షి దీక్షిత్ బెంగుళూరులోని అజిమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం నుండి ఎమ్.ఎ. డెవలప్‌మెంట్ విద్యార్థి. ప్రజల, పశుపోషకుల జీవనోపాధి పట్ల ఆమెకున్న ఆసక్తి, ఆమె చదువుతున్న కోర్సు చివరి సంవత్సరం పరిశోధనా ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ కథనాన్ని నివేదించడానికి దారితీసింది.
See more stories
Editor
Riya Behl
రియా బెహల్ జెండర్, విద్యా సంబంధిత విషయాలపై రచనలు చేసే ఒక మల్టీమీడియా జర్నలిస్ట్. పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI)లో మాజీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అయిన రియా, PARIని తరగతి గదిలోకి తీసుకువెళ్ళడం కోసం విద్యార్థులతోనూ, అధ్యాపకులతోనూ కలిసి పనిచేశారు.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.