‘ప్రజలు మా గుర్తింపుని ఎల్లప్పుడూ ప్రశ్నిస్తూనే వుంటారు’
అస్సామ్ నుంచి ఎంతోమంది హరియాణాలోని ఈ గ్రామానికి వలస వచ్చారు. వారంతా చెత్త ఏరుకునే పని చేస్తుంటారు. అదొక్కటే వాళ్ళకు ఇక్కడ దొరికే పని. ఎక్కువ పని గంటలు, సామాజికంగా, సాంస్కృతికంగా ఉండే చిన్నచూపు, కఠినమైన పని, కఠోరమైన జీవన పరిస్థితులు ఉన్నప్పటికీ ఇలా కొనసాగటం తప్ప తమకు ఇంకో దారి లేదని వారు చెప్తున్నారు
సోనీపత్‌లోని అశోకా విశ్వవిద్యాలయ విద్యార్థి అయిన హర్ష్ చౌధరి, మధ్యప్రదేశ్‌లోని కుక్దేశ్వర్‌లో పుట్టిపెరిగారు.
See more stories
Editor
PARI Desk
PARI డెస్క్ మా సంపాదకీయ కార్యక్రమానికి నాడీ కేంద్రం. ఈ బృందం దేశవ్యాప్తంగా ఉన్న రిపోర్టర్‌లు, పరిశోధకులు, ఫోటోగ్రాఫర్‌లు, చిత్రనిర్మాతలు, అనువాదకులతో కలిసి పని చేస్తుంది. PARI ద్వారా ప్రచురితమైన పాఠ్యం, వీడియో, ఆడియో, పరిశోధన నివేదికల ప్రచురణకు డెస్క్ మద్దతునిస్తుంది, నిర్వహిస్తుంది కూడా.
See more stories
Translator
Rahulji Vittapu
రాహుల్‌జీ విత్తపు, ప్రస్తుతం కెరీర్‌లో చిన్న విరామం తీసుకుంటోన్న ఐటి ప్రొఫెషనల్. ప్రయాణాల నుండి పుస్తకాల వరకూ; చిత్రలేఖనం నుండి రాజకీయాల వరకూ అతని ఆసక్తులూ, అభిరుచులూ.