2023లో PARI ప్రయాణం

గత తొమ్మిది సంవత్సరాలుగా మేం రోజువారీ ప్రజల దైనందిన జీవితాలపై వార్తాకథనాలను నివేదిస్తూ వస్తున్నాం. ఈ ఏడాది మా ప్రయాణాన్ని ఒకసారి అవలోకిద్దాం...

డిసెంబర్ 23, 2023 | ప్రీతి డేవిడ్

2023లో: గీతలు, కవితలు, స్వరాలు

2023 సంవత్సరంలో ఒక జర్నలిజం ఆర్కైవ్ ఏమేమి కవిత్వాన్నీ పాటలనూ ఎలా తీసుకువచ్చిందో ఇక్కడ ఉంది. ఇతర విషయాలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు మన ప్రపంచాన్నీ జీవితాలనూ రూపొందించిన స్థితిస్థాపకత లయలివి

డిసెంబర్ 24, 2023 | ప్రతిష్ఠ పాండ్య , జాషువా బోధినేత్ర , అర్చనా శుక్లా

PARI గ్రంథాలయం: కేవలం సమాచారానికి మించిన ప్రపంచం

గత 12 నెలల్లో న్యాయం, హక్కులకు మద్దతునిస్తూ, ప్రామాణికం చేస్తూ వందలాది నివేదికలు, అవలోకనాలు, వేలాది పదాలు గ్రంథాలయంలో నిక్షిప్తం అయ్యాయి

డిసెంబర్ 25, 2023 | PARI గ్రంథాలయం

2023లో సంపాదకులు ఎంపికచేసిన PARI చిత్రాలు

చారిత్రాత్మక గ్రంథాలయాల నుండి పునరుత్పాదక శక్తి వరకూ, డోక్రా కళ నుండి ఆల్ఫోన్సో మామిడి రైతుల వరకు మేం మా గ్యాలరీ విభాగానికి విభిన్న రకాల చిత్రాలను జోడించాం. మేం ఎంపిక చేసిన కొన్ని ఉత్తమ చిత్రాలను చూడండి!

డిసెంబర్ 26, 2023 | శ్రేయ కాత్యాయని , సించిత మాజి , ఉర్జా

2023: PARIభాష – ప్రజల భాషల్లో ప్రజల అర్కైవ్

14 భారతీయ భాషలలో – తరచుగా ఏకకాలంలో – PARI కథనాలు ప్రచురించబడటం జర్నలిజానికి బహుభాషా వేదికగా ఈ వెబ్‌సైట్‌కి ఉన్న విశిష్ట స్థానానికి నిదర్శనం. కానీ అది మొత్తం కథలో కొద్ది భాగం మాత్రమే... PARIభాష గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి

డిసెంబర్ 27, 2023 | PARIభాషా బృందం

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli