బెంగుళూరు లో ఉండే స్మిత తూములూరు ఒక డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్. ఆమె గతం లో తమిళ్ నాడు లోని డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లలో నివేదికలు అందించే పని చేశారు.
Editor
Sangeeta Menon
ఎడిటర్: సంగీతా మీనన్ ముంబైకి చెందిన రచయిత్రి, ఎడిటర్, కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్.
Translator
Padmavathi Neelamraju
పద్మావతి ఆంగ్ల భాషా బోధనలో 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న పదవీ విరమణ చేసిన పాఠశాల ఉపాధ్యాయురాలు. తెలుగు, ఆంగ్ల సాహిత్యాలపై ఉన్న ఆసక్తితో ఆమె తన అభిరుచిని అనుసరించి బ్లాగ్ రచయితగానూ వార్తాపత్రికలలోనూ తన జీవితానుభవాలను పంచుకుంటుంటారు.