mai-baap-sarkar-should-look-after-everyone-te

Osmanabad, Maharashtra

Feb 13, 2025

'అమ్మా-నాన్నల వంటి ప్రభుత్వం అందరినీ బాగా చూసుకోవాలి’

దేశవ్యాప్తంగా 2 కోట్ల 68 లక్షలమంది ప్రజలు ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్నారు. అలాంటివారికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని మహారాష్ట్ర, ధారాశివ్ జిల్లాకు చెందిన సంగీతకారుడు అనిల్ ఠోంబరే భావిస్తున్నారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Medha Kale

తుళ్జాపూర్‌లో నివాసముండే మేధా కాళే, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో మరాఠీ అనువాద సంపాదకురాలు. ఆమె మహిళా, ఆరోగ్య రంగాల్లో పనిచేశారు.

Editor

Sarbajaya Bhattacharya

సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.