మే 1, అంతర్జాతీయ కార్మికుల దినం సందర్భంగా, భారతదేశంలోని కార్మికుల స్థితిగతులపై నాలుగు కీలకమైన నివేదికలను PARI హైలైట్ చేస్తోంది. గ్రాఫిక్స్ రూపంలో సమర్పించిన ఈ నివేదికలు శ్రామిక జనం ఎదుర్కొంటున్న అసమానతలపైనా, సాధించుకున్న సంఘీభావాలపైనా కేంద్రీకరించి చూపిస్తాయి
PARI గ్రంథాలయ బృందానికి చెందిన దీపాంజలి సింగ్, స్వదేశ శర్మ, సిద్ధిత సోనావనేలు ప్రజల రోజువారీ జీవిత వనరుల ఆర్కైవ్‌ను సృష్టించాలనే PARI విధులకు సంబంధించిన పత్రాలను క్యూరేట్ చేస్తారు