సింఘూలో-రైతుల-తిరుగుబాటు-గురించి-తిరుగులాట

Sonipat, Haryana

Apr 03, 2022

సింఘూలో రైతుల తిరుగుబాటు గురించి తిరుగులాట

వారాల తరబడి సాగుతున్న తమ నిరసనతో, హర్యానా-ఢిల్లీ సరిహద్దులో ఉన్న రైతులు తమ పంటలను, భూమిని నిర్లక్ష్యం చేయలేరు, కాబట్టి వాళ్లొక రిలేను రూపొందించారు - కొందరు కొంత కాలం పాటు వాళ్ళ ఊళ్ళకి తిరిగి వెళితే, వాళ్ళ స్థానంలో ఇంకొందరు సింఘూలో ఉన్నారు

Translator

Deepti

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Parth M.N.

వివిధ వార్తా వెబ్‌సైట్లకు రిపోర్టర్‌గా పనిచేసే స్వతంత్ర పార్తికేయులైన పార్థ్ ఎం.ఎన్. 2017 PARI ఫెలో. ఆయన క్రికెట్‌ను, ప్రయాణాలను ఇష్టపడతారు.

Translator

Deepti

దీప్తి సామాజిక ఉద్యమకారిణి, ప్రశ్నించడాన్ని ఇష్టపడుతుంది