లడఖ్‌లో-11000-అడుగుల-ఎత్తులో-చేతికందిన-వాక్సిన్

Leh, Jammu and Kashmir

Sep 14, 2021

లడఖ్‌లో: 11,000 అడుగుల ఎత్తులో చేతికందిన వాక్సిన్

లేహ్‌లోని ఆరోగ్య కార్యకర్తలు అక్కడి కఠినమైన వాతావరణ పరిస్థితులు, పేలవమైన టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, ఆరోగ్య సౌకర్యాల లేమిలో కూడా కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని చాలా గొప్పస్థాయిలో అరికట్టారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ritayan Mukherjee

రీతాయన్ ముఖర్జీ, కోల్‌కతాలోనివసించే ఫొటోగ్రాఫర్, 2016 PARI ఫెలో. టిబెట్ పీఠభూమిలో నివసించే సంచార పశుపోషక జాతుల జీవితాలను డాక్యుమెంట్ చేసే దీర్ఘకాలిక ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు.

Translator

Aparna Thota

హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.