పంచాయతీ ఎన్నికల సమయంలో తప్పనిసరి విధుల్లో ఉన్న యుపి ఉపాధ్యాయులలో పెరుగుతున్న కోవిడ్ -19 మరణాల సంఖ్యతో పాటుగా అందులో ఉన్న ‘శిక్షా మిత్రా’లు- వారి వ్యవస్థ లోని దోపిడీ కూడా నెమ్మదిగా బయటపడుతోంది. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు ‘మిత్రా’లను గురించి PARI తెలుసుకుంటోంది.