మాల్ద్హా జిల్లాలోని భగబాన్పూర్లో పరిశ్రమలు లేక ఆపై వ్యవసాయ కూలి సరిపోక, ఈ ప్రాంతపు పురుషులు బ్రతుకుతెరువుకై ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్ వంటి దూర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు
పార్థ్ ఎం.ఎన్. 2017 PARI ఫెలో మరియు వివిధ వార్తా వెబ్‌సైట్ల కి స్వతంత్ర జర్నలిస్ట్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. ఆయన క్రికెట్ ను, ప్రయాణాలను ఇష్టపడతారు.
See more stories
Translator
Avanth
అవంత్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ జెనీవాలో ఎకనామిక్స్ విద్యార్ధి.