పటచిత్ర: కాగితపు చుట్టలు, పాటల ద్వారా ప్రవహించే కథలు
పశ్చిమ బెంగాల్లోని తూర్పు కొల్‌కతా చిత్తడి నేలల్లో, అక్కడి మత్స్యకారులను, రైతులను, పచ్చని పొలాలను గురించిన కథలను మామొని చిత్రకర్ పటచిత్రాలలో పొందు పరుస్తున్నారు
నబీనా గుప్తా ఒక దృశ్య కళాకారిణి, విద్యావేత్త, పరిశోధకురాలు. ఆమె సామాజిక-ప్రాదేశిక వాస్తవాలు, వాతావరణ అత్యవసర పరిస్థితులు మరియు ప్రవర్తనా మార్పుల మధ్య సంబంధాల గురించి పనిచేస్తుంటారు. సృజనాత్మక జీవావరణ శాస్త్రంపై ఆమె దృష్టి కేంద్రీకరించడం వల్ల డిసప్పియరింగ్ డైలాగ్స్ కలెక్టివ్‌ను ప్రారంభించేందుకు, నిర్వహించేందుకు ఆమెకు ప్రేరణ లభించింది.
See more stories
Author
Saptarshi Mitra
సప్తర్షి మిత్రా కొల్‌కతాకు చెందిన ఆర్కిటెక్ట్, డెవలప్‌మెంట్ ప్రాక్టీషనర్. స్పేస్, సంస్కృతి, సమాజం కూడలిలో పని చేస్తున్నారు.
See more stories
Editor
Dipanjali Singh
దీపాంజలి సింగ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆమె PARI లైబ్రరీ కోసం పత్రాలను పరిశోధిస్తారు, సంరక్షిస్తారు.
See more stories
Translator
Neeraja Parthasarathy
నీరజ పార్థసారథి ఉపాధ్యాయిని, అనువాదకురాలు. తెలుగు, ఆంగ్ల భాషల్లో అభిరుచి కలిగిన పాఠకురాలు.