ఈరోడ్ జిల్లాకు చెందిన 21 ఏళ్ళ అక్షయ కృష్ణమూర్తి ఒక ఉత్సాహవంతురాలైన చిరు వ్యాపారానికి యజమాని. స్థానిక పసుపు రైతులకు మద్దతునిస్తూ, తన చదువుకయే ఖర్చును తానే భరిస్తూ, వ్యవసాయోత్పత్తుల వ్యాపారంలో ఉన్న పారంపరిక వ్యవస్థను తిరగరాస్తున్నారు
అపర్ణ కార్తికేయన్ స్వాతంత్య్ర పాత్రికేయులు, రచయిత, PARI సీనియర్ ఫెలో. ఆమె తమిళనాడులో మరుగయిపోతున్న జీవనోపాధుల గురించి, ‘నైన్ రూపీస్ ఎన్ అవర్’ అనే నాన్ ఫిక్షన్ పుస్తకం రాశారు. ఆమె పిల్లల కోసం ఐదు పుస్తకాలు రాశారు. అపర్ణ ఆమె కుటుంబంతో పాటుగా తన పెంపుడు కుక్కలతో కలిసి చెన్నైలో ఉంటారు.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.